2జి స్పెక్ట్రమ్ స్కామ్: నీరా రాడియా ఇళ్లపై సిబిఐ దాడులు

ట్రాయ్ మాజీ చీఫ్ ప్రదీప్ బైజాల్ నివాసాల్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. బైజాల్ 2004 - 2008 మధ్య కాలంలో ఆయన ట్రాయ్ చీఫ్ గా పనిచేశారు. సిబిఐ అధికారులు బుధవారం ఉదయం చత్తర్ పూర్ లోని నీరా రాడియా నివాసానికి వచ్చారు. బరాఖాంబాలో ఉన్న ఆమె కార్యాలయంపై కూడా సిబిఐ అధికారులు దాడులు చేశారు. తమిళనాడులోని 27 ప్రాంతాల్లో, ఢిల్లీలోని ఏడు ప్రాంతాల్లో సిబిఐ అధికారులు దాడులు చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications