భారత్ కు నేడు వస్తున్న చైనా ప్రధాని వెన్ జియాబావో

కాశ్మీరీలకు పేపర్ వీసాలు ఇవ్వడంపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. పర్యటనలో భాగంగా జియాబావో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీతో భేటీ కానున్నారు. జియబావో పర్యటనతో ఇరుదేశాల సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఆయన పర్యటన సందర్భంగా ప్రధాన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications