కళ్లు మూసి తెరిచేలోపు మూడేళ్లు, ప్రభుత్వానికి డిపాజిట్లు దక్కవు: జగన్

వైయస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావని రైతులు వాపోతున్నారన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయతకు అర్థం చెప్పిన సమర్థ నాయకుడు వైయస్ అన్నారు. ఏడాది పాటు రుణాల వసూళ్లు వాయిదా వేయాలన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. లేదంటే రోజులు దగ్గరపడుతాయన్నారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనాలన్నారు. రుణాలపై వడ్డీలు మాఫీ చేయాలన్నారు.












Click it and Unblock the Notifications