విశాఖ ఏజెన్సీ ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టుల హతం

కాల్పుల అనంతరం తప్పించుకున్న మావోయిస్టుల్లో కీలకనేత ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి భారీగా బలగాలను తరలించారు. దాదాపు 30 మంది మావోయిస్టులు ఏజెన్సీ ఏరియాలో సమావేశమైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.












Click it and Unblock the Notifications