రైతు సమస్యలపై చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం

అంతకు ముందు చంద్రబాబు ఇంటి నుంచి బయలుదేరి శాసనసభలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. అక్కడి నుంచి న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు పాదయాత్ర చేశారు. పాదయాత్ర అనంతరం ఆయన దీక్షకు కూర్చున్నారు.












Click it and Unblock the Notifications