చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్షపై చిరంజీవి మెగా ఫైర్

పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు చిరంజీవి గుంటూరు, కృష్ణా జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం గుంటూరు చేరుకున్నారు. అక్కడ పలువురు రైతలను పరామర్శించారు. పంటపొలాలను పరిశీలించారు. కాలువలో పూడిక తీతలు తీసి ఉంటే రైతుకు ఇంత నష్టం జరిగేది కాదన్నారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాత ఇప్పుడు తానే అన్నం కోసం ఎదురుచూస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications