అధికార దాహంతోనే చంద్రబాబు నిరాహార దీక్ష: కన్నా లక్ష్మినారాయణ

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో తమ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం పని చేస్తోందని ఆయన అన్నారు. నష్టపరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అన్నారని, దీన్ని బట్టి చంద్రబాబు చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications