శ్రీకృష్ణ కమిటీ ఎక్స్ ట్రాపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ సీనియర్ కేశవరావు

కేంద్రం అప్పగించిన పని కాకుండా గవర్నర్ నరసింహాంను, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడం ఏమిటని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో తెలంగాణ కావాలన్న ప్రజల భావాలు నివేదికలో ప్రతిబింబించాలన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత, బాధ్యత శ్రీకృష్ణ కమిటీకి ఉందన్నారు. శ్రీకృష్ణ కమిటీకి ఇది పరీక్షా కాలమన్నారు. కమిటీ తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం అన్నారు.












Click it and Unblock the Notifications