సీమాంధ్రలో ఆధిపత్య పోరు కోసమే చంద్రబాబు నిరవధిక దీక్ష: కెటిఆర్

చంద్రబాబును రైతులు ఎప్పటికీ నమ్మరన్నారు. తొమ్మిదేళ్ల తన పాలనలో రైతులకు ఏమీ చేయని చంద్రబాబు వారికి క్షమాపణ చెప్పిన తర్వాతనే దీక్షకు కూర్చోవాలన్నారు. చంద్రబాబు దీక్ష సీమాంధ్రలో ఆధీపత్య పోరుకోసమే అన్నారు. తెలంగాణలో ఎలాగు తెలుగుదేశం పార్టీ లేదు. కాబట్టి సీమాంధ్రలోనన్న పార్టీని బతికించుకోవడానికి ఆయన దీక్ష చేపడుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications