ముక్కు నేలకు రాయించి రైతులకు న్యాయం చేస్తాం: నామా

తెలంగాణ రైతుల కన్నీళ్లు ఏనాడు పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలపై మా డిమాండ్లు అంగీకరించకుంటే ప్రభుత్వం ముక్కు నేలకు రాయించి అయినా రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications