జగన్ పార్టీలోకి మాజీ మంత్రి పెన్మత్స, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా?

సాంబశివరావు జిల్లాలోని సతివాడ నియోజవర్గంనుండి 8 సార్లు శాసనసభ్యునిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అయితే గత ఎన్నికలకు ముందు సతివాడ నియోజకవర్గం నెల్లిమర్లగా మారింది. అక్కడినుండి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పెన్మత్సను కాదని ఆయన కుమారుడికి టిక్కెట్ ఇచ్చాడు. పెన్మత్స అప్పుడే దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటినుండి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాగా పెన్మత్సతో పాటు మరో ఇద్దరు మాజీ శాసనసభ్యులు కూడా పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications