అజ్ఝాతం వీడిన స్వాతి వీక్లీ సంపాదకుడు వేమూరి బలరామ్

సివిల్ వివాదంలో పోలీసుల జోక్యం వల్ల తనకు అన్యాయం జరిగిందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. హైకోర్టు ఆదేశాలు తనకు అనుకూలంగా ఉన్నాయని, తనకు న్యాయం జరిగిందని ఆయన అన్నారు. తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన భార్య, కూతురు, అల్లుడు, బావరమదుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆరోపించారు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications