ఒళ్లు నొప్పులు విపరీతం, యోగా చేయలేకపోయా: చంద్రబాబు

మీడియా ప్రతినిధులతో కూడా ఆయన క్లుప్తంగా మాట్లాడారు. తన కోసం కాకపోయినా రైతుల కోసమైనా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్యాకేజీ సంతృప్తికరంగా ఉంటే రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఇవే విషయాలతో తాను ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అసంపూర్ణంగా ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications