తెలంగాణ రాష్ట్రం ఆలస్యానికి కెసిఆర్ కారణం: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడానికే దీక్ష చేస్తున్నారన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం బాగా ఆదుకుంటుందన్నారు. శ్రీకృష్ణ కమిటీ తమ నివేదికను కేంద్రానికి సమర్పించగానే ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టడం వీలు కాదన్నారు. కమిటీ రిపోర్టు ఇచ్చాక దానిని పరిశీలించేందుకు కేంద్రానికి సుమారు మూడునెలల సమయం పడుతుందన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం వెనుకడుగు వేస్తే యుద్ధమే ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications