దీక్షలతో కాంగ్రెసు ఎంపీల్లో కదలిక, ప్రధానితో సమావేశం

ప్రకృతి వైపరీత్యాల జాతీయ నిధి నుంచి ప్రస్తుతానికి అడ్వాన్స్ గా 400 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరిగన పంట నష్టాలను, రైతు అపారంగా నష్టపోయిన విషయాన్ని ప్రధానికి వివరించామని, సాయం చేయడానికి ప్రధాని ముందుకు వచ్చారని ఆయన చెప్పారు. రైతులు ఆత్మస్థయిర్యం కోల్పోవద్దని ఆయన కోరారు. తడిసిన ధాన్యాన్ని ఎఫ్ సిఐ కొనుగోలు చేస్తుందని, నాణ్యత తగ్గిన పత్తిని సిసిఐ కొనుగోలు చేస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications