జగన్ దీక్షకు ఎమ్మెల్యేలతో పాటు రోజా, లక్ష్మీపార్వతి

సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా విజయవాడలోని వైయస్ జగన్ దీక్షా శిబిరానికి చేరుకున్నారు. సినీ నటుడు విజయచందర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా వచ్చారు. వైయస్ జగన్ అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications