వైయస్ జగన్ ఆస్తులపై దర్యాప్తు చేయించాలని గోనె సవాల్

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి, అక్రమాలపై ధ్వజమెత్తుతున్న వారు దమ్ముంటే ఆయనపై సిబిఐ, ఏసిబి అధికారులతో దర్యాఫ్తు చేయించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు చేసిన నిరాహార దీక్షలోని నిజాలు వైద్య, ఆరోగ్య శాఖమంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి బహిర్గతం చేయాలన్నారు. భవిష్యత్తులో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ గుర్తుతోనే నిర్వహించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications