సోనియా భారతీయ అమ్మగా మారాలని కృష్ణా రైతులు రక్తం పార్సిల్

రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చాలని వారు అందులో కోరారు. భారతీయతపై ఆమెకు అవగాహన లేదని, ఈ రక్తం ఎక్కించుకోవడం ద్వారానైనా భారతీయులపై, భారతీయ రైతులపై ఆమెకు సానుభూతి వస్తుందనే ఉద్దేశ్యంతోనే వారు రక్తాన్ని పంపించినట్లు చెబుతున్నారు. ఆ రక్తం ఎక్కించుకోవడం ద్వారా రైతులకు ఉంటే ఓర్పు, రైతులు పడే బాధలు కూడా తెలుసుకునే అవకాశం ఆమెకు ఉంటుందనే అలా పంపినట్లు చెప్పారు. కాగా రక్తం పంపిన రైతులు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications