వైయస్ వివేకానంద రెడ్డి, వైయస్ జగన్ మధ్య మరో భేటీ

పులివెందులలో జరిగిన భేటీలో వైయస్ వివేకానంద రెడ్డి మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మౌనాన్ని అంగీకారంగా తీసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కార్యకర్తల అభీష్టం నెరవేరుతుందని గంగిరెడ్డి అన్నట్లు సమాచారం. వివేకానంద రెడ్డి మెతకబడ్డట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో వైయస్ జగన్, వివేకానంద రెడ్డి మధ్య మరోసారి భేటీ జరిగే అవకాశం ఉంది. ఇద్దరు విడిపోతే వైయస్సార్ వ్యతిరేకులు లాభపడుతారని కుటుంబ సభ్యులు, బంధువులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications