హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ఒప్పుకోం: నాయిని నరసింహారెడ్డి

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని మరో నాయకుడు నాయిని నరసింహారెడ్డి అన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి చూస్తున్నారన్నారు. రాజకీయ పార్టీలు అన్నీ తెలంగాణ కోసం ఏకత్రాటిపైకి వచ్చి పోరాడాలని కోరారు. లేదంటే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఊరుకునేది లేదన్నారు.












Click it and Unblock the Notifications