నెల్లూరులో జైతెలంగాణ నినాదాలు: తోపులాట, ఉద్రిక్తత

అనుకోని హఠత్పరిణామానికి మంత్రి సైతం ఆశ్చర్యపోయాడు. సీమాంధ్ర జర్నలిస్టులు వెంటనే జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలు పోటా పోటీగా చేసుకున్నారు. అది కాస్త ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదులు చోటు చేసుకున్నాయి. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవటంతో అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.












Click it and Unblock the Notifications