తెలంగాణ ఆందోళన భయం: ఐటి కంపెనీలకు భారీ భద్రత

నిరుడు డిసెంబర్ లో కొన్ని సంస్థలపై దాడులు జరిగిన నేపథ్యంలో ఈ నెల 31వ తేదీన శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనుండగా ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టింది. ఐటి కంపెనీలకు, వాటి సిబ్బందికి తగిన భద్రతను కల్పించేందుకు పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ ర్యాంకు అధికారిని నోడల్ అథారిటీగా ప్రభుత్వం నియమించింది. హైదరాబాదులో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, జిఇ, విప్రో, హెచ్ఎస్బీసి, డెల్, ఐబిఎం, టిసిఎస్ వంటి ప్రముఖ ఐటి సంస్థలు ఉన్నాయి. వాటిలో వేలాది మంది పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications