కేసుల ఎత్తివేతపై మరింతగా దిగొచ్చిన సిఎం కిరణ్ కుమార్ రెడ్డి?

మరో పది శాతం కేసుల విషయంలో పీట ముడి పడనుంది. అయితే, ఈ కేసులపై కూడా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పట్టుబడుతారా, చల్లబడుతారా అనేది తేలడం లేదు. మంగళవారం మధ్యాహ్నం లోగా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుల చేత దీక్ష విరమింపజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కూడా దీక్షకు దిగుతామని హెచ్చరిక చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా దిగి రాక తప్పదనే అభిప్రాయంతో ఉన్నారు.












Click it and Unblock the Notifications