ఫిబ్రవరిలో వైయస్ జగన్ పార్టీని ఇడుపులపాయలో ప్రకటిస్తారు: అంబటి

నూతన పార్టీ మైనార్టీ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి దోహదపడే విధంగా ఉంటుందన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీలతోనూ తమ పార్టీకి పొత్తులు ఉండవని స్పష్టంచేశారు. టీడీపీ, పీఆర్పీ, బీజేపీ, సీపీఎం, సీపీఐల నుంచి అనేక మంది నాయకులు, కార్యకర్తలు జగన్ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించి కసరత్తు జరుగుతోందని, విశాఖపట్నం జిల్లాలో ఓదార్పు యాత్ర పూర్తయిన తర్వాత పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతామని తెలిపారు.












Click it and Unblock the Notifications