తిరుపతి లాడ్జిలో ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య
Districts
oi-Pratapreddy
By Pratap
తిరుపతి: తిరుపతిలోని ఓ లాడ్జిలో ఓ వ్యక్తి కుటుంబసమేతంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డీఆర్ మహల్ సమీపంలోని ఓ లాడ్జిలో ఇద్దరు పిల్లలతో దిగిన దంపతులు గురువారం తెల్లవారేసరికి ఆత్మహత్య చేసుకుని కనిపించింది. మృతులను బంగారుపాళ్యం వాసులుగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన తిరుపతిలో తీవ్ర సంచలనం రేకెత్తించింది.