రైతుకోసం బహిరంగ సభకు సిద్ధమైన గుంటూరు కెబి స్టేడియం

10 జాతీయ పార్టీ నేతలు ఈ రైతుకోసం బహిరంగ సభలో పాల్గొననున్నారు. మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, ఎండిఎంకే నేత గణేష్ మూర్తి, జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ, సురవరం సుధాకర్ రెడ్డి, అజిత్ సింగ్, ఓంప్రకాశ్ చౌతాలా, ప్రకాశ్ కారత్ లు పాల్గొననున్నారు. చంద్రబాబునాయుడు చివరగా ప్రసంగిస్తారు. కాగా సభ మధ్యాహ్నం జరగవలసి ఉండగా ఎండ దృష్ట్యా మరికొన్ని కారణాల దృష్ట్యా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవనున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications