తెలంగాణ సంక్లిష్టమైన సమస్య: కాంగ్రెసు అధికార ప్రతినిధి సింఘ్వీ

అఖిలపక్షాన్ని బహిష్కరించడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. సమావేశానికి హాజరు కాకపోవటం సరియైన నిర్ణయం కాదన్నారు. తెలంగాణకోసం నిర్మాణాత్మక సహకారం అన్ని పార్టీలనుండి అవసరమని అన్నారు. అందుకోసం పార్టీలన్నీ హాజరు కావాలని కోరారు.












Click it and Unblock the Notifications