రేప్ నకు ప్రతీకారం: ఎమ్మెల్యేను హత్య చేసిన మహిళ

మూడేళ్ల పాటు రాజ్ కిశోర్ కేసరి తనను వివిధ సందర్భాల్లో రేప్ చేశాడని రూపన్ పాఠక్ అనే ఆ మహిళ నిరుడు ఆరోపణలు చేసింది. వృత్తిరీత్యా టీచర్ అయిన ఆ మహిళ ఆరోపణలను కేసరీ అప్పట్లో ఖండించాడు. కేసును పోలీసులు దర్యాప్తు చేశారు. రూపన్ పాఠక్‌ను శాసనసభ్యుడి అంగరక్షకులు పట్టుకున్నారు. వారు కొట్టిన దెబ్బలకు పాఠక్ మరణించింది.












Click it and Unblock the Notifications