శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఎగిరి గంతేసిన లగడపాటి రాజగోపాల్

కమిటీ నిర్ణయం హర్షదాయకమన్నారు. ఇప్పటికైనా తెలుగుతల్లీ కన్నీళ్లు తుడిచి సీమాంధ్ర, తెలంగాణ ప్రజలను ముడి వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ కూడా తమ నివేదికను ఆ కోవలోనే ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications