సోనియా అర్థం చేసుకున్నారు: కాంగ్రెసు సీమాంధ్ర ఎంపీలు

కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తాము బన్సల్‌కు చెప్పినట్లు భేటీ అనంతరం కావూరి సాంబశివ రావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులపై జాప్యం చేయవద్దని కూడా తాము కోరినట్లు ఆయన తెలిపారు. తమ విజ్ఞప్తిపై బన్సల్ సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంపు వల్ల ఇప్పటికే తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వల్ల అది మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications