సోనియాను తెలంగాణపై డిఎస్, జైపాల్ రెడ్డి తప్పు దోవ పట్టించారా?

ఉప ఎన్నికల్లో తెలంగాణవాదులు తనను ఓడించారనే కక్షతో డిఎస్ సోనియా వద్ద సమైక్యవాదం వినిపించారని అంటున్నారు. తెలంగాణ ప్రాంతంవారే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని చాలా కాలంగా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ విమర్సిస్తున్న విషయం తెలిసిందే. జైపాల్ రెడ్డిపై, డిఎస్‌పై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications