వైయస్ జగన్ ఢిల్లీ ధర్నా: ఎమ్మెల్యేల అదుపునకు కిరణ్ వ్యూహం

వైయస్ జగన్ వెంట ఢిల్లీకి వెళ్తారని భావిస్తున్న కాంగ్రెసు శాసనసభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికితోడు శాసనసభ్యులను కట్టడి చేయాల్సిన బాధ్యతను ఆయన జిల్లాల మంత్రులకు, జిల్లాల ఇంచార్జీ మంత్రులకు అప్పగించినట్లు సమాచారం. ఆయా జిల్లాల మంత్రులు, ఇంచార్జీ మంత్రులు తమ తమ జిల్లాలకు చెందిన శాసనసభ్యులతో మాట్లాడుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications