ప్రధాని మన్మోహన్ సింగ్ తో గవర్నర్ నరసింహన్ భేటీ

అలాగే కమిటీ నివేదికలో పేర్కొన్న ఆరవ సిఫార్స్‌నే అమలు చేస్తే బాగుంటుందని ప్రధానికి సూచించినట్లు తెలియవచ్చింది. ఈనెలాఖరున జరిగే సమావేశంలో కమిటీ సూచించిన ఆరవ సిఫార్స్‌నే అమలు చేసే దిశలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications