డిఎల్, తులసిరెడ్డిలకు ప్రతి సవాల్ విసిరిన వైయస్ జగన్ క్యాంప్

కాగా, మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా వ్యవహారాన్ని కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి డ్రామాగా అభివర్ణించారు. ప్రజల కోసం డిఎల్ రవీంద్రా రెడ్డి 20 పైసలు కూడా ఖర్చు పెట్టలేదని ఆయన అన్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా చేస్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications