రెండు నెలల్లో రెండుసార్లు పెట్రో ధరలు పెంచింది: కేంద్రంపై చిరంజీవి ధ్వజం

పెట్రో ధరలు తగ్గించే వరకు ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తగ్గించమని హెచ్చరించారు. యూపీఏ పాలనలో ప్రజల జీవనస్థితి ఖరీదుగా మారిందన్నారు. ఉన్నవారు మరింత ఉన్నవారుగా, లేనివారు మరింత లేనివారుగా తయారవుతున్నారు. సామాన్యుని ఓటుతో గెలిచిన అధికారం చేజిక్కించుకున్న ప్రభుత్వాలు ఆ సామాన్యుని విస్మరించటం శోచనీయమన్నారు.












Click it and Unblock the Notifications