ఉప ప్రధానిగా ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రం నుంచి మంత్రిగా కిశోర్ చంద్రదేవ్?

కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి కిశోర్ చంద్రదేవ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నట్లు సమాచారం. తెలంగాణకు చెందిన ఒకరిద్దరకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణవాదాన్ని పక్కన పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణకు చెందిన ఒకరిద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, వీరప్ప మొయిలీ శాఖను మార్చే అవకాశాలున్నట్లు కూడా సమాచారం. ఆయన నిర్వహిస్తున్న న్యాయశాఖను పవన్ కుమార్ బన్సల్‍కు అప్పగించవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications