భాను కిరణ్ భూ దందాలపై సమగ్ర దర్యాప్తు: డిఎల్ రవీంద్రా రెడ్డి

దర్యాప్తునకు ప్రత్యేకంగా డిజి స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించనున్నట్లు ఆయన తెలిపారు. భూదందాల్లో రాజకీయ, రౌడీ సంబంధాలు బయటపడుతున్నాయని, వాటిని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. భూదందాల్లో ఆర్థికంగా నష్టపోయినవారికి, ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబసభ్యులకు తగిన సాయం కూడా అందిస్తామని ఆయన చెప్పారు. హింసను, నష్టాన్ని సరిదిద్దాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications