శ్రీకృష్ణ కమిటీకి ముడుపుల మాట అవాస్తవం: ఎంపీ హర్షకుమార్

ఈ నెల 20వ తారీఖున కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీతో భేటీలో సీమాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యులం శ్రీకృష్ణ కమిటీ నివేదికపై నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకున్న వారు ఇప్పుడు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు.












Click it and Unblock the Notifications