సి కళ్యాణ్, శింగనమల రమేష్ ఆస్తులపై ఐటి అధికారుల దృష్టి

సి కళ్యాణ్, శింగనమల రమేష్‌లతో పాటు సినిమాలలో చిన్నపాటి కమేడియన్‌గా నటించిన గణేష్ కూడా కోట్లాది రూపాయలతో సినిమా నిర్మాణాలు చేపట్టడంతో ఆయనకూ బానుతో లింకులు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి భాను కిరణ్‌తో టాలీవుడ్ లింకులు రోజుకోటి బయటకు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications