అధిష్టానాలను ధిక్కరించండి: టిడిపి, కాంగ్రెసు నేతలకు ఈటెల సూచన

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో నిర్వహించాలని చూస్తున్న రచ్చబండ కార్యక్రమానికి తెలంగాణలో భంగపాటు ఎదురుకాక తప్పదని అన్నారు. రచ్చబండ కార్యక్రమం తెలంగాణలో ప్రజలందరూ అడ్డుకుంటారని చెప్పారు.












Click it and Unblock the Notifications