మేమంతా ఏకాభిప్రాయంతో ఉన్నాం, సమావేశానికి వెళ్తాం: కావూరి

కాగా ప్రణబ్ ముఖర్జీతో సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల భేటీ ముందుగా 4 గంటలకు నిర్ణయించుకున్నప్పటికీ అది వాయిదా పడింది. సాయంత్రం 7 గంటలకు ప్రణబ్ ఎంపీలతో భేటీ ఆయ్యారు. సీమాంధ్ర ఎంపీలమంతా సమావేశమయింది శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించడానికే అని చెప్పారు. అంతేగానీ ప్రణబ్ సమావేశానికి హాజరు కాకూడదని కాదన్నారు.












Click it and Unblock the Notifications