ఫిబ్రవరి 21 నుంచి పార్లమెంటు సమావేశాలు: 28న సాధారణ బడ్జెట్

ఈ సందర్భంగా మంత్రివర్గాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ స్విస్ బ్యాంక్‌లో మూలుగుతున్న లక్షలకోట్ల రూపాయల నల్లధనంపై ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి మీడియా సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీకి సూచించారు.












Click it and Unblock the Notifications