వైయస్ సాక్షి మీడియా పెట్టుబడులపై నేను లేఖ రాయలేదు: శంకర రావు

తాను మంత్రి పదవి చేపట్టక ముందు వైయస్ జగన్ సాక్షి మీడియాలో పెట్టుబడులపై మాట్లాడానని, అతి కొద్ది కాలంలో జగన్ లక్ష కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడని తాను ఓ మీడియా సమావేశంలో అన్నానని, దాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుని ఉంటుందని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుడు కెవిపి రామచందర్ రావు గానీ మరెవరైనా గానీ వస్తే జగన్ ఆస్తులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications