సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న?: వివియస్ లక్ష్మణ్‌కు పద్మశ్రీ

కాగా, 2010 సంవత్సరానికి గాను ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. హైదరాబాద్ స్టైలిష్ క్రికెటర్ వివియస్ లక్ష్మణ్‌కు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఈ అవార్డు ఆయనకు ఎప్పుడో రావాల్సిందని, ఇప్పుటికైనా రావడం సంతోషమని అంటున్నారు. కాగా, బాలీవుడ్ నటి వహెదా రెహ్మాన్, సంగీత దర్శకుడు ఖయ్యూం పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు.












Click it and Unblock the Notifications