ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్

స్వతంత్ర ఫలాలు అట్టడుగు వర్గాల వారికి అందినప్పుడే రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. భవిష్యత్తులో భారత్ ప్రపంచాన్ని శాసిస్తుందన్నారు. పేదోడి సొమ్మును రాజకీయ నాయకుడు దోచుకొని స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారన్నారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకు వస్తే దేశంలో ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఇవ్వవచ్చన్నారు. కానీ ప్రణబ్ ముఖర్జీ నల్లధనాన్ని వెలికితీసి దేశంలోనికి తేవడానికి చేతులు ఎత్తేశారన్నారు.












Click it and Unblock the Notifications