తెలంగాణలోనే వచ్చే రిపబ్లిక్ వేడుకలు: నాయిని నరసింహారెడ్డి

రచ్చబండ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం అన్నారు. కాబట్టే దానిని అడ్డుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. అది ఏ పార్టీకో సంబంధించిన కార్యక్రమం కాదన్నారు. రాబోయే గణతంత్ర వేడుకలను తెలంగాణలోనే జరుపుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications