జార్ఖండ్‌లో భద్రతా బలగాల చేతిలో 9 మంది మావోల హతం

గురువారం సాయంత్రం ప్రారంభమైన ఎదురు కాల్పులు శుక్రవారం ఉదయం వరకు జరిగాయని ఆయన చెప్పారు. సంఘటనా స్థలం నుంచి 9 మంది మావోయిస్టుల మృతదేహాలను, పెద్దయెత్తున్న ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications