టిఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జ్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే విష్ణు

కాగా చేనేత జౌళీ శాఖామంత్రి మంత్రి శంకరరావు బోయినపల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభమైన 10 నిమిషాలకే మంత్రి హడావుడిగా లేచి వెళ్లిపోయారు. అయితే మంత్రి వెళుతుండటాన్ని గమనించిన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సార్ అదేంటి వెళుతున్నారు అని ప్రశ్నించగా, నాకు గవర్నర్ నరసింహన్‌తో అపాయింట్‌మెంటు ఉందని, అందుకే వెళుతున్నానని చెప్పి అక్కడినుండి సరాసరిగా గవర్నర్ భేటీకి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications