పీజీ పరీక్షలు బహిష్కరించిన కెయు: ర్యాలీపై లాఠీఛార్జ్, ఉద్రిక్తత

దాంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు ఎంతకూ అనుమతించక పోయినప్పటికీ విద్యార్థులు ర్యాలీ తీయడంతో ఇరువర్గాలకు తోపులాట జరిగింది. విద్యార్థులు కలెక్టరేట్ వైపు, అమరవీరుల స్థూపంవైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. 50 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. కెయులో పోలీసులు లేకున్నప్పటికీ కెయు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.












Click it and Unblock the Notifications