షీలా కీ జవానీకి ఎఫెక్ట్: ముంబైలో ఘర్షణ, ఓ వ్యక్తి బలి

మహిళ బంధువులు పురుషుల బంధువులతో బాబా ఆస్పత్రి వద్ద ఘర్షణకు దిగారని పోలీసులు చెప్పారు. ఇరు వైపులా మరింత మంది చేరారు. దాదాపు 450 మంది గుమిగూడారు. ఈ ఘర్షణలో పురుషుల బంధువుల తరఫున వచ్చిన జుబేర్ మన్సూరి అనే వ్యక్తి మరణించాడు. ఎదురు ముఠా వాళ్లు కత్తులతో, వెదురు బొంగులతో, ఇనుప రాడ్లతో దాడి చేశారు. హత్య సంఘటనలో సాజిద్ ఖురేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు మరో పది మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications